Harbhajan Singh Says Punjab Government Withdrew His Khel Ratna Nomination As He Is "Not Eligible"
#HarbhajanSingh
#Harbhajan
#KhelRatna
#Ipl
#Teamindia
#Indiancricketteam
#punjab
ఈ ఏడాది ఖేల్‌రత్న అవార్డుకు తాను అర్హుడిని కాదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు. నామినేషన్ల ప్రక్రియలో తన పేరును తొలగించడంపై వివాదం తలెత్తడం.. పంజాబ్ ప్రభుత్వం మీ పేరును ఖేల్‌రత్న అవార్డుల జాబితా నుంచి తొలగించడం అన్యాయం అంటూ పెద్ద సంఖ్యలో తనకు ఫోన్లు వస్తున్నాయని.. అందుకే స్పష్టం చేస్తున్నానని ఆయన వెల్లడించాడు. v